తెలుగు ఇండస్ట్రీ లో ధృవతారగా మెరిసిన హీరోయిన్ చార్మి ఆ తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి హీరోయిన్ గా మాయమయ్యారు. 14 ఏళ్ల వయసులో ఈమె సినీరంగ ప్రవేశం చేసింది. అనుకోకుండా ముంబైలో ఈమెను చూసిన ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి ఈమెకు అవకాశం ఇచ్చారు.