కరోనా కష్టాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. హాస్పిటల్స్ లో కరోనా వచ్చిన రోగులకు సరైన సదుపాయాలు సకాలంలో అందక వేలాదిమంది అశువులు బాస్తున్నారు. తాజాగా ఇదే పరిస్థితి టాలీవుడ్ యువ దర్శకుడు సుబ్బు కి ఎదురయింది.