బస్ స్టాప్, ప్రేమ కథా చిత్రమ్' మహానుభావుడు 'భలే భలే మగాడివోయ్ వంటి అద్భుత చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన విశిష్ట దర్శకుడు మారుతి. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నాడు.