మన భారతీయ సినిమా పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు ఎన్నో పాత్రలను అద్భుతంగా పోషించి మంచి పేరు ప్రతిష్టలు పొంది ఉన్నారు. వీరిలో పుట్టకతోనే ధనవంతులుగా ఉన్న వారు ఉన్నారు. హీరోయిన్ అయ్యాక ఆ స్టార్ డం ని ఉపయోగించుకుని ధనవంతులయిన వారిని పెళ్లి చేసుకుని ధనవంతాలయినవారూ ఉన్నారు.