ఎంతోమంది సినీ పరిశ్రమపై నమ్మకంతో అభిమానంతో ఏదో సాధించాలని చిత్రపురి కి వస్తుంటారు. వారిలో ఒక హీరో, హీరోయిన్బ్, కమెడియన్, డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా ఎవ్వరైనా ఉండొచ్చు. కానీ తాను నమ్మిన ఏ పనిలోనైనా ఏదో ఒకటి సాధించగలను అనే నమ్మకంతో ఉంటారు. అలంటి వారిలో ఒక్కరే మన డైరెక్టర్ మారుతి. ఈ డైరెక్టర్ అంటే పెద్ద పేరున్న వ్యక్తి కాకపోవచ్చు.