సల్మాన్ ఖాన్ రాధె చిత్రాన్ని రూ.80 కోట్ల బడ్జెట్లో పూర్తి చేశారట.థియేటర్లలో రిలీజ్ చేద్దామని చూసి చూసి, ఇక లాభం లేదని ఇటీవలే జీ వాళ్లకు థియేట్రికల్, డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ కలిపి జీ నెట్ వర్క్ వాళ్లకు ఒకేసారి అమ్మేశారు.ఈ డీల్ రూ.190 కోట్లకు తెగినట్లు సమాచారం. అంటే సల్మాన్ ఖాన్ ప్రస్తుతానికి రూ.110 కోట్ల లాభం అందుకున్నాడన్నమాట..