గత ఏడాది నుండి మొదలయిన ఈ కరోనా వైరస్ ఇప్పటికీ భారతదేశ ప్రజలను నన ఇబ్బందులకు గురి చేస్తోంది. లక్షల మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నా కానీ ఇంకా కరోనాకు ఆకలి తీరినట్టు లేదు. కరోనా సెకండ్ వేవ్ పేరిట ప్రభావాన్ని మరింతగా చూపిస్తోంది.