టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ వైవీఎస్ చౌదరి ఇన్నాళ్లకు మరొక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. నేటి తరానికి అర్ధమయ్యేలా సరికొత్త లవ్ స్టోరీని సెట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.