ఒక సినిమా హిట్ అనేది ప్రధానంగా ఇద్దరు వ్యక్తుల కృషి మరియు కష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఒకరు తెరపై నటించే హీరో కాగా, ఇంకొకరు తెరవెనుక ఉండి హీరోలా సినిమాను ముందుకు నడిపించే డైరెక్టర్. అయితే సినిమా చరిత్రలో ఎంతోమంది హీరోలు మరియు డైరెక్టర్ లు వచ్చి తమ సత్తా చాటుకున్నారు.