సినీ ఇండస్ట్రీకి ఎంతోమంది దర్శకులు ఎన్నో ఆశలతో వస్తారు. అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతుంటారు. అలాంటి అతి తక్కువ మందిలో ఒకరే డైరెక్టర్ దేవా కట్టా. టాలీవుడ్ కి వెన్నెల అనే సినిమాతో పరిచయమయ్యారు. ఇది చిన్న సినిమా కావడంతో పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు.