2020 లో మొదలైన కరోనా విలయం కారణంగా సినిమా షూటింగులన్నీ ఆగిపోయిన విషయం తెలిసిందే. ఆ తరువాత కరోనా ఫస్ట్ వేవ్ కాస్త గ్యాప్ ఇవ్వడంతో చాలా మంది హీరోలు తమ లేటెస్ట్ చిత్రాలను ప్రారంభించేశారు. ఇదే తరహాలో బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ కూడా టైగర్ సిరీస్ ను పట్టాలెక్కించారు.