సినిమా పరిశ్రమలో కొన్ని సార్లు సెంటిమెంటులను ఎక్కువగా నమ్ముతుంటారు. ఏదైనా కాంబినేషన్ అంటే, డైరెక్టర్ - హీరో కావొచ్చు, డైరెక్టర్ - హీరోయిన్ కావొచ్చు, డైరెక్టర్ - మ్యూజిక్ డైరెక్టర్ లేదా డైరెక్టర్ - నిర్మాత కావొచ్చు. ఈ కాంబినేషన్ లలో తీసిన సినిమా హిట్ అయిందంటే చాలు, మళ్ళీ మళ్ళీ అదే కాంబినేషన్ ను రిపీట్ చేయడానికి మొగ్గు చూపుతుంటారు డైరెక్టర్స్.