ప్రముఖ తెలుగు సినీ నిర్మాత దిల్ రాజు వినూత్న ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్న దిల్ రాజు ఇప్పుడు థియేటర్స్ బాధ్యతల నుండి తప్పుకోబోతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి.