భారీ జన సాంద్రత కలిగిన మన దేశంలో కరోనా వచ్చి అన్ని రకాలుగా కరువు తెచ్చిపెట్టింది. ఈ విపత్కర సమయంలో ఓ వైపు అనారోగ్య సమస్యలు, మరోవైపు ఆర్థిక సమస్యలు ప్రజల్ని వెంటాడుతుండగా ఎటూ పాలుపోని పరిస్థితి. ఇలాంటి సమయంలో మీకు నేనున్నానంటూ అండగా నిలబడ్డాడు సినీస్టార్ సోనూ సూద్.