సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతమున్న హీరోలందరిలొ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ సెపరేటు. కొంచెం క్లాస్, కొంచెం మాస్, సామాజిక స్పృహ ఇలా అన్ని హంగులను కలగలిపి ఫుల్ జోష్ తో ఉంటారు. పవన్ కోసం ప్రాణం ఇచ్చే ఫ్యాన్స్ కూడా భారీగానే ఉన్నారు అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.