ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ హీరోకి లేని క్రేజ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఉంది. ఈయనతో సినిమాలు చేయడానికి అటు దర్శకులు ఇటు నిర్మాతలు డేట్స్ కోసం వేచి చూస్తున్న పరిస్థితి. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.