సినీరంగం ఒక చిత్రవిచిత్రమైన అదృష్ట పరిశ్రమనే చెప్పాలి. ఇక్కడ ప్రతిభ ఎంత అవసరమో, అదృష్టం అంతకుమించి ముఖ్యం అవుతుంది. ఈ సామెత ఒకరు చెప్పింది కాదు సినీ పరిశ్రమలో జరిగే వాస్తవ సంఘటనలే ఈమాటకు ప్రాణం పోసాయి. ప్రతిభ వారికి పేరు తెచ్చి పెడితే, అదృష్టం వారిని సినీరంగంలో రారాజుగా రాణించేలా చేస్తుంది.