టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బాస్టర్ చిత్రం తర్వాత నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట. ప్రస్తుతం ఈ సినిమాతో బిజీగా ఉన్నారు ప్రిన్స్. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ ఆడిపాడనుంది.