రంగ్ దే సినిమా తర్వాత యంగ్ హీరో నితిన్ నటిస్తున్న చిత్రం మాస్ట్రో. బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ ను అందుకున్న అంధధూన్ మూవీకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నభా నటేష్ నితిన్ కి జోడీగా నటించనుంది.