ప్రియమణి లాంటి టాలెంటెడ్ హీరోయిన్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కెరీర్ ఆరంభంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంది. కానీ ఆ సినిమాలన్నీ తనకు నంబర్ పెరగడానికి ఉపయోగపడ్డాయే కానీ కెరీర్ అభివృద్ధి చెందడానికి పెద్దగా ఉపయోగపడలేదనే చెప్పాలి.