ప్రస్తుతం దేశంలో కరోనా టైం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ ఎఫెక్ట్ అన్ని రంగాలపై పడగా, సినీ రంగంపై కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. షూటింగులకు బ్రేకులు పడి క్లోజ్ అయ్యాయి. ఈ గ్యాప్ లో ఓటిటిల హవా ఓ రేంజ్ లో ఊపందుకున్న విషయం తెలిసిందే.