తెలుగు యువ హీరో నిఖిల్ సిద్దార్ధ్ ఇప్పుడు మంచి జోష్ లో ఉన్నాడు. గత లాక్ డౌన్ సమయంలోనే పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. మన నిఖిల్ లో సేవాగుణం కూడా ఉందని మొన్న చేసిన సహాయక చర్యలను బట్టి చెప్పవచ్చు.