మన తెలుగు దర్శకులు అటు తమిళంలోనూ ఇటు హిందీలోనూ డైరెక్ట్ గా సినిమాలు తీసి పేరు ప్రఖ్యాతలు పొందినట్లే, ఎంతో మంది తమిళ దర్శకులు సైతం డైరెక్ట్‌గా తెలుగు తెరపై తమ డైరెక్షన్ తో సత్తా చూపెట్టారు. ఈ లిస్టు లో ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ మణిరత్నం కూడా ఒకరు.