కరోనా కారణంగా అన్ని సినిమాల షూటింగులు మరియు విడుదలల ఆగిపోవడంతో రానున్న దసరాను టార్గెట్ చేస్తున్నాయి పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు. ప్రతి ఏడాది ఎప్పుడూ క్రేజీ చిత్రాలతో కళకళలాడే సమ్మర్ మూవీ సీజన్ కాస్త ఈ సారి కరోనా కారణంగా వేస్ట్ అయిపోవడంతో ఇప్పుడు దసరా సీజన్ అయినా సరిగా ఉపయోగించుకోవాలని క్రేజీ చిత్రాలు దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తోంది.