ఈ రోజు ప్రముఖ సినిమా దర్శకుడు మణిరత్నం తన 65 వ ఏట అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా సినీ రంగానికి చెందిన అందరూ ఈయనకు శుభాకాంక్షలను తెలుపుతున్నారు. స్వతహాగా ఈయన తమిళ సినీ పరిశ్రమకు చెందినవారైనప్పటికీ తెలుగులో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక సుమధురగాయం లాంటి మహాద్భుతమైన సినిమాను అందించారు.