తెలుగు సినీ పరిశ్రమలో ఏదో సాధించాలని ఎంతోమంది కుర్ర దర్శకులు చిత్ర పురికి వస్తుంటారు. కానీ అందరూ సక్సెస్ కాలేరు. దీనికి విభిన్న కారణాలు ఉన్నప్పటికీ, ముఖ్యంగా వీరి టాలెంట్ నిరూపించుకోవడానికి ఎవ్వరైనా అవకాశం ఇవ్వాలి. లేదంటే జీవితాంతం అవకాశాల కోసం తిరుగుతూ కాలం గడిపేయాల్సిందే.