చిత్రసీమలో అడుగు పెట్టి కొనసాగడం అంటే అనుకున్నంత ఈజీ ఏమీ కాదు. వారి సినిమాలను హిట్ అండ్ ఫ్లాప్ అని ఈజీ గానే విశ్లేషిస్తాము. కానీ ప్రతీ సినిమాను సక్సెస్ చేయాలన్న దృఢసంకల్పంతో కష్టపడి చేస్తారు ఆ మూవీ టీం మెంబర్స్. ఇక హీరోల సినీ జీవితంలో 25, 50, 100 అనే నెంబర్లు ఎంతో కీలకమైనవి అనే చెప్పాలి.