దివంగత నటి మరియు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జయలలిత గురించి ఒక్క తమిళనాడులోనే కాదు దేశమంతా చెప్పుకుంటారు. అంతలా తన నటనతో నాయకత్వ పటిమతో ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంది.