చిత్రసీమ అనేది ఒక మ్యాజిక్ ప్రపంచం. ఇక్కడ ఎంతో మంది సహాయక నటీనటులు వస్తుంటారు పోతుంటారు. కానీ కొందరు మాత్రమే గుర్తుండిపోయే పాత్రలను చేసి తమదైన శైలిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో ఒకరు నటి భువనేశ్వరి.