ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్ లలో అందరికన్నా అక్కినేని సమంత అన్నింటిలో పైచేయి అని చెప్పాలి. అందానికి అందం, నటనకు నటన. అలాగే మంచి సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీలో కోడలు. ఈమె నుండి సినిమా వస్తోందంటే చాలు ఇది పక్కా హిట్ అనేంత రేంజ్ కు చేరుకుంది సమంత.