టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ గాంధీ.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ నికిత అనే అమ్మాయితో ఏడడుగులు వేశారు. హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో వీరి వివాహం జరిగింది. కోవిడ్ నియమ నిబంధనల నేపథ్యంలో అతి కొద్ది మంది బంధుమిత్రులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే ఆశిష్, నిఖిలత వివాహం జరిగింది.రెండు కుటుంబాల పెద్దల అంగీకారంతో అశిష్, నికితల పెళ్లి జరిగింది.