మానవుడన్నాక రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. ఈ వ్యాధికి తగిన చికిత్సను తీసుకున్న తరువాత నయమవుతూ ఉంటాయి. ఇలా జరగడం అనేది సర్వసాధారణం. కానీ ఈ ప్రపంచంలో ఉన్న కొంతమంది సినీ సెలెబ్రెటీలు కొన్ని రకాల భయంకరమైన వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు.