సాధారణ ప్రజలకు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోలంటే అమితైన అభిమానం ఉంటుంది. మరీ ముఖ్యంగా కొంతమందికి అయితే ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంటుందని అందరికీ తెలిసిందే. కానీ కొందరు అభిమానులు చాలా ప్రత్యేకంగా ఉంటారు. వారి అభిమాన తారల కోసం ఏమైనా చేస్తాం అంటూ వారి అభిమానాన్ని చాటి చెబుతుంటారు.