'మన్మథుడు' హీరోయిన్ అన్షు అంబానీ ప్రస్తుతం లండన్ లోనే ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తున్నట్లు సమాచారం.అంతేకాదు ఇన్స్పిరేషన్ కౌచర్ అనే పేరుతో ఒక డిజైనింగ్ షాప్ ని మెయింటైన్ చేస్తోందట. అక్కడ టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ హీరోయిన్లు వేసుకునే దుస్తులనే తిరిగి రెడీ చేయించి అమ్మకాలు చేస్తోందట.