సినిమా ఇండస్ట్రీ అనేది ఒక విచిత్రమైనదని చెప్పొచ్చు. ఇక్కడ అందరూ సక్సెస్ కాలేరు. అందరూ ఫెయిల్ అయ్యారని కూడా చెప్పలేము. ఎందరో నటీనటులు ఒకటి రెండు సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఆ తర్వాత వేరే వేరే కారణాలతో ఇండస్ట్రీని వదిలిన వారు చాలా మందే ఉన్నారు.