తెలుగు సినిమా పరిశ్రమలో అతిలోక సుందరిగా ప్రఖ్యాతి గాంచిన దివంగత నటి శ్రీదేవి కూతరు జాన్వీ కపూర్ తెలుగులో నటించనుంది అన్న విషయం గత కొంత కాలంగా ట్రెండింగ్ లో ఉంది. అయితే ఇప్పటి వరకు అధికారిక ప్రకటన మాత్రం లేదు.