1993 లో మిస్ ఇండియాగా ఎంపికైన నమ్రతా శిరోద్కర్ ఆ తర్వాత సినిమాల వైపు అడుగులు వేశారు. తెలుగులో వంశీ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన ఈమె అంజి, టక్కరి దొంగ వంటి సినిమాల్లో హీరోయిన్ గా చేశారు. తెలుగులో కంటే హిందీ పరిశ్రమలో ఈమె ఎక్కువ సినిమాలు చేశారు.