స్టార్స్ తో పాటు స్టార్ కిడ్స్ కు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. వారు ఏం చేస్తుంటారు, వారి అలవాట్లు ఏంటి, ఏదైనా సినిమాలో కనిపిస్తారా అన్న విషయాలు తెలుసుకోవడానికి ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఇదే తరహాలో స్టార్ హీరో మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కృష్ణపై గురించి తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు.