కొణిదెల ఉపాసన తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సతీమణిగా మెగాస్టార్ చిరంజీవి కోడలిగా ఉపాసన అందరికీ సుపరిచితురాలే. అంతే కాకుండా ఈమె మహిళలకు ఆదర్శం అని చెప్పొచ్చు. అటు పుట్టినిల్లు ఇటు మెట్టినిల్లు రెండు వైపులా భారీగా సంపదను కలిగి ఉన్న ఉపాసన మాత్రం చాలా సింపుల్ గానే జీవించడానికి ఇష్టపడతారు.