కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడి ఆర్థికంగా ఎంతో నష్టపోతున్న విషయం తెలిసిందే. అయితే అన్నిటికంటే ఎక్కువగా ఈ వైరస్ ఎఫెక్ట్ సినీ పరిశ్రమపై కనిపిస్తోంది. ఈ మహమ్మారి వైరస్ ఏమని దేశంలో అడుగు పెట్టిందో కానీ అప్పటి నుండి ఫిల్మ్ ఇండస్ట్రీకి కష్టకాలం మొదలైందనే చెప్పాలి.