సినిమా పరిశ్రమలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. ఇక్కడ ఓ సారి ఉన్న పరిస్థితులు మరోసారి ఉండకపోవచ్చు. అదృష్టం కలిసి రాకపోతే ఎంతటి వారైనా సరే ఇక్కడ వెనుదిరగక తప్పదు. ఒకప్పుడు చక్రం తిప్పిన నటీనటులు సైతం కొన్ని సమయాల్లో పూర్తిగా డీలా పడిపోయిన సందర్భాలు చూశాం.