సినీ ఇండస్ట్రీలో చాలా వరకు వారసత్వం కొనసాగడం అన్నది ఎప్పటి నుంచో వస్తున్న పద్ధతే. స్టార్ హీరో, హీరోయిన్ల కిడ్స్ నటీనటులుగా ఎంట్రీ ఇవ్వడం, నిర్మాతలు మరియు డైరెక్టర్ల వారసులు కూడా హీరో, హీరోయిన్ల గానో.. డైరెక్టర్ల గానో ఇలా పలు రకాలుగా సినీ పరిశ్రమలోనే రాణించడానికి చూస్తుంటారు.