ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా కొనసాగిన జెనీలియా వివాహం తర్వాత సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. అయితే ఇన్నాళ్లకు ఈ అమ్మడు తిరిగి సినిమాల్లోకి రావాలని కోరుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా మరో వార్త అటు జెనీలియా ఫ్యాన్స్ కు మరియు వెంకీ ఫ్యాన్స్ కు ఆనందం కలిగిస్తోంది.