యంగ్ టైగర్ కెరియర్ లో ది బెస్ట్ మూవీస్ అనగానే ఆ లిస్ట్ లో జై లవకుశ మూవీ తప్పకుండా ఈ సినిమాలో అన్ని అంశాలు సమపాళ్లలో అందించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో బాబీ సక్సెస్ అయ్యాడు. తారక్ మొట్ట మొదటి సారిగా త్రిపాత్రాభినయం చేసిన చిత్రం కావడం మరో విశేషం.