తన వ్యక్తిగత జీవితం గురించి ప్రియమణి చేసిన పలు వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గామారుతున్నాయి.తన భర్త తనకు ఎంతో సపోర్ట్ గా ఉంటాడని..పెళ్లి తర్వాత ఆయన ఇచ్చిన సపోర్ట్ తోనే ఇప్పుడు సినిమాలు చేయగలుగుతున్నానని తెలిపింది. అంతేకాదు పెళ్లి తర్వాత తనకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయని.. ఇకఅప్పుడప్పుడు తమ మధ్యవస్తుంటాయని.. ఆ సమయంలో మాత్రం తన భర్త తగ్గుతుంటారని చెప్పింది..