సినీ పరిశ్రమలో కలిసి పనిచేసిన ఎంతోమంది నటీనటులు నిజ జీవితంలో కూడా వారి స్నేహ బంధాన్ని కొనసాగిస్తుంటారు. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి మరియు నటుడు శ్రీహరి కూడా ఉన్నారు. శ్రీహరి నటనా జీవితం ప్రారంభం కాకముందు నుంచి చిరుతో పరిచయం ఉంది.