సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో తెలిసిన విషయమే. ఖాళీ సమయం దొరికితే చాలు ఫ్యామిలీతో టూర్ ప్లాన్ చేసుకొని ఎంజాయ్ చేస్తుంటారు . ముఖ్యంగా తన గారాల పట్టి ముద్దుల కూతురు సితారతో ఎక్కువ సమయం గడుపుతూ తనపై తండ్రి ప్రేమను కురిపిస్తుంటాడు. అంత ప్రేమ తన తనయురాలు సీతు అంటే.