ఎన్టీఆర్ కి మాస్ ఇమేజ్ ని తెచ్చిన మొట్ట మొదటి సినిమా 'ఆది'.రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాతో వి.వి.వినాయక్ వెండితెరకు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అప్పట్లో 106 సెంటర్లలో 50రోజులు,96 సెంటర్లలో సినిమా వంద రోజులు, 3 సెంటర్లలో 175 రోజులు పూర్తి చేసుకొని.. భారీ కలెక్షన్స్ తో రికార్డులు సృష్టించింది.