సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలోనే బుల్లితెర ప్రముఖ టీవీ చానల్ స్టార్ మా లో తన కూతురితో ఓ కిడ్స్ షో ను ప్లాన్ చేయడానికి సన్నాహాలు జరుపుతున్నట్లు ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ షోకి మహేష్ నిర్మాతగా వ్యవహరింబోతున్నాడట.