టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం మళ్లీ ఫామ్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల 'పూరి మ్యూజింగ్స్ ' పేరిట పలు ఇంట్రెస్టింగ్ అంశాల గురించి చెబుతున్నారు. తాజాగా ఆయన ప్రాక్టీస్ అనే అంశంపై మాట్లాడుతూ బిగ్ బి అమితాబచ్చన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.